Apr 30, 2017
167 Views
0 0

మేడారం మ‌హా జాత‌ర తేదీలు ప్ర‌క‌ట‌న‌

Written by

తాడ్వాయి మండ‌లంలో జ‌రిగే మేడారం శ్రీ స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ 2018 మ‌హా జాత‌ర తేదీలు ఖ‌రార‌య్యాయి. జ‌న‌వ‌రి 31న సార‌ల‌మ్మ గ‌ద్దెకు వ‌స్తుంది. ఫిబ్ర‌వ‌రి 1న సమ్మ‌క్క‌ గ‌ద్దెకు వ‌స్తుంది. ఫిబ్ర‌వ‌రి 2న భ‌క్తుల మొక్కులు చెల్లింపు. ఫిబ్ర‌వ‌రి 3న అమ్మ‌వార్లు తిరిగి వ‌న ప్ర‌వేశం జ‌రుగుతుంద‌ని మేడారం పూజారులు తెలిపారు.

Article Tags:
· ·
Article Categories:
News · Telangana

Leave a Reply