Mar 29, 2017
182 Views
0 0

చంద్రబాబును ముద్దాడి తన కోరిక తీర్చుకున్న రాజేంద్రప్రసాద్

Written by

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై సినీనటుడు రాజేంద్రప్రసాద్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రభుత్వం తరపున విజయవాడలో నిర్వహించిన ఉగాది వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో నదులు అనుసంధానం చేసి చూపించిన ఏకైక మగాడు చంద్రబాబేనని ప్రశంసించారు. చంద్రబాబుకు ఏదైనా బహుమతి ఇవ్వాలన్నది తన కోరకని అంటూ ఆయన్ని ముద్దు పెట్టుకున్నారు

Article Categories:
Andhra Pradesh · News

Leave a Reply